Saturday, March 25, 2023

సిట్టింగ్‌లకే సీట్లు.. మహిళలకు ఎలా..!

- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నాడని, మరి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తాడని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎమ్మెల్సీ కవిత 33 మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్ష చేశారని, మరి ముఖ్యమంత్రి కెసిఆర్ తన కేబినెట్‌లో ఎంత మందికి 33 శాతం ఇచ్చారో ముందు చూపించాలని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News