Saturday, October 5, 2024

తెలుగు సినిమా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాని

- Advertisement -
- Advertisement -

అబుధాబి: తెలుగు ఉత్తమ నటుడు అవార్డును నాని అందుకున్నాడు. ‘దసరా’ తెలుగు ఉత్తమ చిత్రంగా నిలిచింది.  దసరా సినిమాలో నాని నటన వంకబెట్టలేనిది. బాగా నటించాడు. కనుకే అవార్డు వరించింది. 

నాని మాట్లాడుతూ ‘‘ఇది నా జీవితంలో అత్యుత్తమ క్షణం, ఎందుకంటే నేను మణిరత్నం కోసం ఒక ఆడిషన్ చేయాలనుకుంటున్నాను , ఇప్పుడు లెజెండ్ నుండి ఉత్తమ నటుడు అవార్డును అందుకోవడం నేను అతనికి ఇవ్వగలిగిన ఉత్తమ ఆడిషన్’’ అన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News