Saturday, August 2, 2025

మహిళల పట్ల రాందేవ్ వ్యాఖ్యలు సరికావు: నారాయణ

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: బాబారాందేవ్ వ్యాఖ్యలను సిపిఐ నారాయణ ఖండించారు. మహిళల పట్ల రాందేవ్ వ్యాఖ్యలు సరికావన్నారు. బాబా రాందేవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చారని దుయ్యబట్టారు. ఒంటిమీద దుస్తువులు లేకపోతే మహిళలు బాగుంటారని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా నోరుజారిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News