Thursday, May 23, 2024

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News