Monday, July 28, 2025

నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావో అగ్రకమాండర్లు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్కులో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావో అగ్ర కమాండర్లు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టు తప్పించుకోవడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల కీలక నేతలు సుధాకర్, నంబాల కేశవరావు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News