Thursday, April 3, 2025

హర్యానా సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన సైనీ

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి వరుసగా మూడో సారి విజయం సాధించాక ఆయన రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆయన పంచకులలోని మాన్స దేవి మందిరంలో ప్రార్థనలు చేశారు.

హర్యానా క్యాబినెట్ మంత్రులుగా అనిల్ విర్జ్, క్రిషన్ లాల్ పన్వర్, రాబు నబిర్ సింగ్, మహిపాల్ ధండ, విపుల్ గోయెల్, అరవింద్ కుమార్ శర్మ, శ్యామ్ సింగ్ రాణా, రణ్ బీర్ సింగ్ క్రిషన్ బేడీ కూడా ప్రమాణస్వీకారం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News