Sunday, September 14, 2025

జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు సిల్వర్ మెడల్

- Advertisement -
- Advertisement -

Neeraj Chopra bagged the silver medal

వాషింగ్టన్ : ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా సత్తా చాటాడు. జావెలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. నీరజ్ చోప్రా జావెలిన్ 88.13 మీటర్లు విసిరాడు. అంతేకాదు అమెరికాలో జరుగుతున్న వరల్డ్ అథ్లెంటిక్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించిన ఏషియన్ గా నిలిచాడు. ఈ ఈవెంట్‌లో మరో భారత ఆటగాడు రోహిత్ యాదవ్ 78.72 మీటర్లు, 78.05 మీటర్లు, 77.95 మీటర్లతో ఈవెంట్‌లో 10వ స్థానంలో నిలిచాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News