Wednesday, May 22, 2024

నీట్ పరీక్షలో మారిన ప్రశ్నాపత్రం

- Advertisement -
- Advertisement -

ఆసిపాబాద్‌లో ఆదివారం జరిగిన నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్‌కు బదులు మరో సెట్ నిర్వహకులు ఇచ్చారు. పరీక్ష రాసిన తరువాత విద్యార్థులు గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆసిఫాబాద్‌లో అధికారుల సమాచార లోపంతో ప్రశ్నాపత్రంలో మార్పు జరిగినట్టు సమాచారం. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌లో 299 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఆసిఫాబాద్ కలెక్టర్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News