Monday, August 18, 2025

నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సందర్భంగా పూజా కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో ప్రధానితో పాటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కూడా ఉన్నారు. పూజా కార్యక్రమాల్లో భాగంగా మోడీ తొలుత గణపతి హోమం చేశారు. పూజ తరువాత సెంగోల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సౌష్టాంగా నమస్కారం చేశారు. అనంతరం ప్రధాని మోడీకి పూజారులు సెంగోల్ అందజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News