Friday, March 29, 2024

తుది దశలో కళ్యాణ్‌రామ్ సినిమా

- Advertisement -
- Advertisement -

#NKR19 Goa Schedule Completed

వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు కళ్యాణ్ రామ్. ఇటీవల విడుదలైన బింబిసార చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించిన కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి హీరో 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరియమవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

#NKR19 Goa Schedule Completed

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News