Monday, October 14, 2024

ఈనెల 15 దాకా ‘పద్మ’ అవార్డులకు నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలకు నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ కోసం ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 15 దాకా వీటిని అంగీకరించడం జరుగుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పురస్కారాల కోసం తమ నామినేషన్లు, సిఫార్సులను పంపించాలని మంత్రిత్వ శాఖ కోరుతూ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే వీటిని స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేసింది. వివిధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చే ఈ అవార్డుల కోసం దేశంలోని పౌరులు ఎవరైనా నామినేషన్లు, సిఫార్సులను పంపించవచ్చునని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News