Saturday, July 27, 2024

పాలస్తీనాను దేశంగా గుర్తించిన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇజ్రాయెల్-గాజా యుద్ధంతో అతలాకుతలమైన ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం రెండు-దేశాల పరిష్కారం అవసరమని అనేక యూరోపియన్ యూనియన్ దేశాలు వాదించిన కొన్ని వారాల తర్వాత నార్వే, ఐర్లాండ్ , స్పెయిన్ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి.

దీని తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్… ఐర్లాండ్, నార్వే దేశపు రాయబారులను వెంటనే ఇజ్రాయెల్‌కు తిరిగి రావాలని ఆదేశించారు. కాగా స్పెయిన్ కూడా ఇదే విధమైన వైఖరిని తీసుకుంటే స్పెయిన్‌లోని ఇజ్రాయెల్ రాయబారిని రీకాల్ చేస్తానని కూడా ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News