Wednesday, July 16, 2025

టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ వీసా రెండోసారి రద్దు

- Advertisement -
- Advertisement -

Novak Djokovic's visa cancelled for a second time

మెల్ బోర్న్: టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ వీసా రెండోసారి రద్దు అయింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ వీసాను మరోసారి రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఆధారాలు చూపనందుకు వీసా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఆస్ట్రేలియా ఓపెన్ కోసం జకోవిచ్ ఇటీవల మెల్ బోర్న్ కు వెళ్లాడు. విమానాశ్రయం నుంచే జకోవిచ్ ను అధికారులు వెనక్కి పంపారు. ఆస్ట్రేలియా రెండోసారి కూడా వీసా రద్దు చేయడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News