Saturday, August 2, 2025

ODI World CUP: కివీస్ పై బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్..

- Advertisement -
- Advertisement -

ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ మ్యాచ్ దశలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు ఇది సెకండ్ లీగ్ మ్యాచ్. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో నెదర్లాండ్స్ జట్టు ఓటమిపాలైంది. ఇక, కివీస్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించి జోష్ మీద ఉంది. ఈ మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News