Tuesday, December 10, 2024

నటుడు అలీకి షాక్.. అక్రమ నిర్మాణాలు ఆపాలని నోటీసులు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ కమెడియన్ అలీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఎక్మామిడిలోని తన ఫామ్‌హౌస్‌లో అలీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు అందడంతో కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుడా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని.. ఇప్పటికైన అనుమతి తీసుకోవాలని, లేకపోతే సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని, నిర్మాణాలను కూల్చివేస్తానమని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఇదివరకు అలీకి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దానికి ఆయన స్పందించకపోవడంతో మరోసారి అధికారులు నోటీసులు పంపినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News