Tuesday, April 16, 2024

చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

One Killed in Road Accident in Nizamabad

నిజామాబాద్‌: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం మోర్తాడ్‌ మండలంలోని దోన్కాల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

One Killed in Road Accident in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News