Tuesday, July 1, 2025

ఆర్మాక్స్ పాపులర్ నటీనటుల జాబితా టాప్ లో ప్రభాస్, సమంత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్మాక్స్ సంస్థ అక్టోబర్ నెలలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రభాస్, సమంత టాప్ లో నిలిచారు. ఇక హీరోల జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో విజయ్, షారూఖ్ ఖాన్, జూ.ఎన్టీఆర్, అజిత్ కుమార్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన ఖాన్  ఉండగా, హిరోయిన్ల లో సమంత తర్వాత స్థానాల్లో అలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష, కాజల్ అగర్వాల్, శ్రద్ధా కపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News