Friday, November 1, 2024
Home Search

గోదావరి ఎత్తిపోతల - search results

If you're not happy with the results, please do another search

కాళేశ్వరం ఆలోచనలన్నీ కెసిఆర్‌వే

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథరం చేపట్టాలన్న ఆలోచన ఎవరు చేశారు.. ఈ పధకం ఎవరి బ్రెయన్ చైల్డ్ ..గోదావరి నదిలో మూడు బ్యారేజిల ఆలోచన ఎవరు చేశారు ..అంటూ...

కాళేశ్వరం డిపాజిట్ల వడ్డీలతో జల్సా ఖర్చులు

మన తెలంగాణ/హైదరాబాద్ : కరో కరో జర జల్సా అన్నరీతిలో కాళేశ్వరం పేరుతో రుణాలు తెచ్చి వాటిని తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేసి తద్వరా వచ్చిన వడ్డీలను నీటిపారుద ల శాఖలోని కొందరు...

కాళేశ్వరంలో తవ్వినకొద్దీ లీకేజీలు

బయటపడ్డ బ్యాంకు గ్యారంటీల కుట్ర గుట్టుగా కాంట్రాక్టు ఏజెన్సీలకు రూ.1600కోట్ల విలువైన ధ్రువపత్రాలు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అక్రమాలు ఊహించినదానికన్నా ఎక్కువ వరద రావడం వల్లే సిసి బ్లాకులు దెబ్బతిన్నాయి: ఇంజినీర్లు మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై...

కాళేశ్వరం ఇంజనీర్లపై అవినీతి నిరోధక చట్టం!

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ జలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేస్తున్న జస్టిస్ పి.సి.ఘోస్ కమీషన్ కాళేశ్వరం ఇంజనీర్లపై అవినీతి నిరోధక చట్టాన్ని...

నిర్లక్ష్యమే నిలువునా కూల్చింది!

గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకం నిర్మాణం లో అధికారుల నిర్లక్షమే మేడిగడ్డ బ్యారేజీని నిలువునా కూల్చివేసింది. భారీగా నీటిని నిల్వ చేయడం వల్లనే మేడిగడ్డ బ్యారేజీ నిలువునా కూలిపోయింది....

20నెలల్లో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పూర్తి

మనతెలంగాణ/హైదరాబాద్/నల్లగొండ శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం పనులు వేగవంతం చేయాలని ఉప మల్లు భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు. ్ర మంత్రుల బృందం శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం పనులు తనిఖీ చేసింది. ఈ...

మార్చి నాటికి దేవాదుల

మన తెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై చేపట్టిన దేవాదుల సాగునీటి ఎత్తిపోతల పథకం ని ర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చినాటికి అన్నివిధాలా పూర్తి చేయాలని ప్రభుత్వం...

ఇంజినీర్లకు ముచ్చెమటలు

కాళేశ్వరంపై ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన జస్టిస్ పి.సి ఘోష్ కమిషన్ సమాధానాల దాటవేత, పొంతనలేని వివరణలపై ఆగ్రహం బ్యారేజీలకు అనువైన స్థలాలు, డిజైన్లు ఇష్టారీతిలో మార్చినట్లు కమిషన్ గుర్తింపు మన తెలంగాణ/హైదరాబాద్ : బ్యారేజీలను నిర్మిచేందుకు...

స్థల పరిశీలన లేకుండానే కాళేళ్వరం బ్యారేజిలకు ఆమోదం

కాళేళ్వరం బ్యారేజిల స్థల పరిశీలన లేకుండానే ఆమోదం సుందిళ్ల బ్యారేజి డిజైన్లు మార్చి అదనపు వెంట్లు జస్టీస్ పిపి ఘోస్ ముందు ఎస్‌ఇ ఫజల్ వెల్లడి లేఖలు సమర్పించిన మాజీ ఈఎన్‌సి ముగిసిన విచారణ..మళ్లీ మంగళవారం నుంచి.....

కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి: రిటైర్ట్ ఈఎన్సీ వెల్లడి

ప్రాజెక్టుకు కొంత నష్టం వాటిల్లింది ఎనిమిది పేజీల్లో ప్రశ్నలకు వివరణ రెండుగంటల పాటు క్రాస్‌ ఎగ్జామినేషన్ జస్టిస్ పిసి ఘోస్ ముందు రిటైర్ట్ ఈఎన్సీ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరినదీ జలాల ఆధారంగా చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పాజెక్టు...

నేడు రుణమాఫీ, సీతారామ

మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం/వైరా : స్వా తంత్య్ర దినో త్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం రుణ బంధనాలను తెంచుకుని స్వేచ్చా వాయువులు పీల్చుకునే శుభఘడి యాలు మరి కోద్ది సేపట్లోనే ఆవిష్కృతం కాబోతున్నాయి....

దోపిడీకి కాళేశ్వరం బలి

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం పునరుద్ధ్దరణపై సాంకేతిక నిపుణుల కమిటీ సూచనలు సలహాలమేరకే ముందుకు వెళతామని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం...

ఆల్మట్టి గేట్ల ఎత్తివేత

మనతెలంగాణ/హైదరాబాద్ :పశ్చిమ కనుమల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.కేంద్ర వాతావరణ శాఖ కర్ణాటక రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. కేంద్ర జలసంఘం...
Revanth reddy Focus on six projects

ఆరు ప్రాజెక్టులపై ఫోకస్

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృహత్తర నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పించారు....

సీతారామప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/మణుగూర్: ఉ మ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి వరప్రదాయని అయిన సీతారామసాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది . దశాబ్దాల సాగు నీటి కల సీతారామ ప్రాజెక్ట్ తో...

నీరెత్తి పోయడానికి ఇంత ఖర్చా?

కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం ద్వారా గోదావరి నదీ జలాలను కేవలం మూడు నెలలు మాత్రమే ఎత్తిపోసేందుకు ప్రభుత్వం చేసిన వేలకోట్ల రూపాయల ఖర్చు కాళేశ్వరం జ్యుడిషియరి కమిషన్‌ను నివ్వెరపోయే లా చేసింది....

ఇక ఆకస్మిక తనిఖీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకాన్ని క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేసేందుకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ సన్నద్దమవుతోంది. ప్రాజెక్టులోని వివి ధ రకాల నిర్మాణ పనులు,వాటి డిజైన్లు , తదితర...

పంద్రాగస్టుకు ఎన్కూర్ రెడీ

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్ : ఆగస్టు 15 నాటికి ఏన్కూరు లింకు కెనాల్‌ను పూ ర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్ల ను అందిస్తుందని డిప్యూటీ సిఎం భట్టి...
Inquiry on Kaleshwaram barrage

ఎక్కడో లెక్క తప్పింది

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో లోపం ఎక్కడుంది.. ఏం జరిగిందనే విషయం తెలుసుకుంటాం ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న అంశాన్ని పరిశీలిస్తాం నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలుస్తాం బ్యారేజీలపై నిజాయితీగా సమాచారం ఇవ్వండి 25లోగా సంబంధిత ఇంజినీర్లు అఫిడవిట్లు సమర్పించాలి విచారణ సందర్భంగా జస్టిస్...

మేడిగడ్డపై త్వరలో నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్ : నీటిపారుదలరంగంపై స మీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులతీరుపై ఆ గ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అధికారుల నాన్చుడు ధోరణి పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేపోతోంది....

Latest News