Home Search
గోదావరి ఎత్తిపోతల - search results
If you're not happy with the results, please do another search
నీటిపారుదల సమీక్షలో ఇంజనీర్లపై మంత్రి ఆగ్రహం
నీటిపారుదలరంగంపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజి విషయంలో అధికారుల నాన్చుడు ధోరణి పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేపోతోంది. గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోమారు...
కింకర్తవ్యం?
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ లో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.ఈ పథకంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది...
డిసెంబర్ పోయి ఆగస్టు వచ్చె
మన తెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధి: కాం గ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని బోగస్ మాటలు చెప్పి మోసం చే స్తోందని, రైతు లు, ప్రజలు మోసపోయి గోసపడవద్దని బిఆర్‌ఎస్ అధినేత...
బిఆర్ఎస్ మహాసముద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన్ చేయలేదు అని, వ్యాప్కోస్...
మేడిగడ్డపై ఎన్నో సందేహాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్షంతో లక్షన్నర కోట్ల రూపాలయ ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో వైఫల్యాలకు గల కారణాలు ..వాటి వెనుక దాగిన...
మాజీ ఇఎన్‌సిపై ప్రశ్నల వర్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయన ఘటనలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెం దిన కీలక అధికారులను...
సంగంబండ కింద 25వేల ఎకరాలకు సాగునీరు
మన తెలంగాణ/మక్తల్ : 70 వేల ఎకరాల కు నీరు అం దిం చే సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బండను తొలగించి, 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి...
అరకొర సమాచారంపై అయ్యర్ అసహనం
మనతెలంగాణ/హైదరాబాద్ :అడిగిన వాటికి సరైన సమాధానాలు చెప్పటంలో తడబాటు.. సాంకేతికంగా రి కార్డుల్లో ఉన్న వాటికి నిర్మాణాలలో ఉన్న వాటికి మధ్య తేడాలెందుకు లాంటి ములుకుల్లాంటి ప్రశ్నలకు తత్తరపాటు ..పొంతనలేని వివరణలు ..కప్పదాటు...
నివ్వెరపోయిన నిపుణులు
మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం
మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనం
సాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలన
నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ప్రతినిధులతో చర్చలు
సబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం...
ఆధునిక టెక్నాలజీతో మేడిగడ్డకు పరీక్షలు
నిపుణుల కమిటీకి ప్రభుత్వం
నుంచి పూర్తి సహకారం
అధికారులు ఎవరైనా
సమాచారం దాచి ఉంచితే
కఠిన చర్యలు నిర్మాణ సంస్థ
ఎల్ అండ్ టిని బాధ్యులుగా చేస్తాం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలో...
మేడిగడ్డకు నిపుణుల కమిటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజిలను పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం రాష్ట్రానికి రానుంది . కేంద్ర...
6న ఎన్‌డిఎస్‌ఎ నిపుణుల కమిటీ రాక
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యేక నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్...
ఓఆర్‌ఆర్ – ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య పారిశ్రామిక క్లస్టర్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం భూతల స్వర్గమని డిప్యూటీ సిఎం, ఆర్థిక, ఇంధన వనరుల, ప్రణాళికా శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివా రం హైటెక్ సిటీ...
కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బ్లండర్
మనతెలంగాణ/హైదరాబాద్ :గోదావరి నదీజలాలను వినియోగించుకునేందుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగు నీటి పథకం తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం వెల్లడించారు. గురువారం...
కమీషన్ల కోసమే కాళేశ్వరం
హైదరాబాద్ : గోదావరిపై కా ళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం కమీషన్లకోసమే ని ర్మించిందని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి అన్నారు. బుధవారం...
చలో మేడిగడ్డ
బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కాళేశ్వరం సందర్శన తొలి రోజు మేడిగడ్డకు...విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టులకు.. కాళేశ్వరం సమగ్ర రూపాన్ని ప్రజలకు చూపిస్తాం
వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం
క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయొద్దు...
1న చలో మేడిగడ్డ: కెటిఆర్
హైదరాబాద్: మేడిగడ్డపైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు....
యాసంగి…గోసంగి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు డెడ్‌స్టోరేజికి చేరువవుతున్నాయి. జలాశయాల్లో నీటి నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. యాసంగిలో సాగు విస్తీర్ణపు లక్ష్యాలు దెబ్బతింటున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి...
అన్నారం, మేడిగడ్డ సేఫ్టీపై తనిఖీలు
మనతెలంగాణ/హైదరాబాద్/కాళేశ్వరం : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలో అంతర్బాగంగా గోదావరి నదిపై ఉన్న బ్యారేజిలను డ్యామ్ సేఫ్ట్టీ అథారిటి నిపుణుల బృందం పరిశీలించింది. మంగళవారం కాళేశ్వరం ఇఎన్‌సి సుధాకర్‌రెడ్డి డ్యామ్‌సేఫ్టీ అథారిటి బృందానికి...
మేడిగడ్డు కాలం గడిచేదెప్పుడు?
రాజకీయాలకు కేంద్ర బిందువుగా బ్యారేజీ
మనతెలంగాణ/హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ప్రాంతంలో లక్షలాది ఎకరాల ను గోదావరి నదీజలాలతో సస్యశ్యామలం చేస్తూ ఏటా రెండు సీజన్లలో వ్యవసాయపనులపైనే ఆధారపడ్డ లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ గత...