Tuesday, May 28, 2024
Home Search

అగ్నిప్రమాదం - search results

If you're not happy with the results, please do another search

ఎల్బీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20కి పైగా కార్లు దగ్ధం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఎల్బీనగర్‌లోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్‌మెంట్లు, పాత కార్ల షోరూమ్ వున్నాయి. చూస్తుండగానే టింబర్...
Massive fire in Gandipet

గండిపేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ భవనంలో మంటలు చెలరేగడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. భవనం చుట్టూ పోగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు....
A fire in Abids

కూకట్‌పల్లిలో ప్రియుడితో కలిసి భర్తను చంపి… అగ్నిప్రమాదంగా చిత్రీకరించారు…

హైదరాబాద్: అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి భర్తను భార్య తన ప్రియుడితో కలిసి సజీవదహనం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో జరిగింది. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...
Fire accident in Attapur Hyderabad

అత్తాపూర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన అత్తాపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. గోదాంలో నిల్వ ఉంచిన ఆయిల్ డబ్బాలు, సిలిండర్లు పేలిపోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన పాత...

అగ్నిప్రమాదంలో హవాలా డబ్బులు

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు శనివారం రాత్రి అగ్నిమాక శాఖకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి మంటలను ఆర్పివేశారు. తర్వాత ఇంట్లో...
Regimental Bazar Hawala money

రెజిమెంటల్ బజార్‌లో అగ్నిప్రమాదం…. కొత్తకోణం వెలుగులోకి

  హైదరాబాద్: రెజిమెంటల్ బజార్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. రూ.164 కోట్ల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు వెల్లడించారు. జప్తు...
Fire accident in Attapur Hyderabad

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రసన్న నగర్ లో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కమ్మేయడంతో స్థానికులు...
Fire Accident in Borabanda hyderabad

డీజిల్ అమ్ముతున్న షాప్‌లో అగ్నిప్రమాదం..

డీజిల్ అమ్ముతున్న షాప్‌లో మంటలు ఆర్పి వేసిన ఫైర్ అధికారులు హైదరాబాద్: రోడ్డు పక్కన డీజిల్ అమ్ముతున్న షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంఘటన బోరబండలో గురువారం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో రెండు కార్లు, బైక్ దగ్దమైంది....

బోరబండలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: రోడ్డు పక్కన డీజిల్ అమ్ముతున్న షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన బోరబండలో గురువారం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో రెండు కార్లు, బైక్ దగ్దమైంది. పోలీసుల కథనం ప్రకారం...బోరబండలోని రోడ్డు పక్కన...
Fire Accident in Borabanda

బోరబండలో అగ్నిప్రమాదం…

హైదరాబాద్: నగరంలోని బోరబండలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన పెట్టిన డీజిల్ క్యాన్లలో మంటలు చెలరేగాయి. మెకానిక్ షెడ్డులోని 2 వాహనాలకు మంటలు అంటుకున్నాయి. క్యాన్లలో డీజిల్ నింపి వాహనదారులకు చిల్లర...
Fire Broke Out in Jubilee Hills

మంజిత్ కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం మంజిత్ కాటన్ మిల్లులో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కాటన్ మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి విత్తనాలు భారీగా తగలబడుతున్నాయి. సుజాతనగర్...
Massive fire breaks out at firecracker company in Aravalli

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి (వీడియో)

ఆరావళి : గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో బాణసంచా తయారీ కంపెనీలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరవల్లి జిల్లాలో బాణసంచా తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. బాణసంచా పేలుడు శబ్దాలతో పరిసరాలు...
Kushaiguda Fire broke out

కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం: నలుగురు మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టింబర్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో పక్కన ఉన్న ఇండ్లకు...
Minister KTR shocked over Karepalli fire

కారేపల్లి అగ్నిప్రమాదంపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి

కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మంత్రి కెటిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్...
Bandi Sanjay React on BRS meeting trigger fire in Khammam

ఆత్మీయ సమ్మేళనంలో అగ్నిప్రమాదం: వలస కూలీ మృతి

ఖమ్మం : జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో బిఆర్ఎస్ ఆత్మయ సమ్మేళనంలో బుధవారం అపశృతి చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన వలసకూలీ సందీప్ మృతిచెందాడు. వైరా నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం...

మైలార్‌దేవ్‌పల్లిలో ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో అగ్నిప్రమాదం…..

మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు మంటలను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక...
A boy injured in a fire

అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాలుడు.. మానవత్వంతో స్పందించిన రాచకొండ సిపి

హైదరాబాద్ : పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాలుడి ఫిర్యాదును ఛాంబర్ నుంచి బయటికి వచ్చి తీసుకుని మానవత్వం చాటుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్. చేర్యాల గ్రామ పరిధిలోని ఓ...

బిఆర్‌కె భవన్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: బిఆర్‌కె భవన్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే అలెర్ట్ అయిన్ ఎస్‌పిఎఫ్ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. విషయం...
Fire breaks out at temple in Tanuku

శ్రీరామనవమి వేడుకల్లో భారీ అగ్నిప్రమాదం

తణుకు: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు చెలరేగాయి. ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పందిరిపై...
fire at migrant facility in Mexico

మెక్సికోలో అగ్నిప్రమాదం: 39 మంది మృతి

మెక్సికీ సిటీ: ఉత్తర మెక్సికోలోని ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్‌లో మంటలు చెలరేగి 39 మంది మరణించగా మరో 29 మంది గాయపడినట్లు జాతీయ ఇమిగ్రేషన్ సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. చట్టవిరుద్ధంగా దేశంలో...

Latest News