Home Search
అగ్నిప్రమాదం - search results
If you're not happy with the results, please do another search
నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్ : నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 3 వేల కార్లతో నార్త్ సీ ( అట్లాంటిక్ సముద్రంలో భాగం )...
దోమలగూడలో అగ్నిప్రమాదం.. పిండి వంటలు చేస్తుండగా లీకైన గ్యాస్
మనతెలంగాణ, సిటిబ్యూరోః గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు, అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు....
భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి తలసాని
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధి పాలికాబజార్ లోని ఓ బట్టల దుకాణంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్ తో మంటలను అదుపుచేశారు. ఆయుర్వేదిక్ దుకాణం నుంచి మంటలు...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని పాలిక బజార్ సమీపంలోని ఓ దుకాణంలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి....
ఒఆర్ఆర్ వద్ద ఆర్టిసి బస్సులో అగ్నిప్రమాదం…
రంగారెడ్డి: హైదరాబాద్-గుంటూరు వెళ్తున్న ఆర్టిసి బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్పేట్ ఒఆర్ఆర్ వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సమాచారం మేరకు...
చైనాలో అగ్నిప్రమాదం: 31 మంది మృతి
బీజింగ్: చైనాలోని యెంచౌన్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 8.40 గంటలకు బార్బేక్యూ రెస్టారెంట్లో గ్యాస్ పేలడంతో 30 మంది దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి...
మణికొండ ప్లేస్కూల్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: ఓ ప్లేస్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లేస్కూల్లో ఉదయం ఎసిలో షార్ట్ సర్కూట్ కావడంతో క్లాస్ రూంలో మంటలు...
ప్లేస్కూల్లో అగ్నిప్రమాదం
సిటీబ్యూరో: ఓ ప్లే స్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంఘటన మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మణికొండలోని జోల్లి కిడ్స్ ప్లే స్కూల్లో ఉదయం ఎసిలో షార్ట్ సర్కూట్ కావడంతో క్లాస్ రూంలో...
అగ్నిప్రమాదంలో మామిడి, జామాయిల్ చెట్లు దగ్ధం
చండ్రుగొండ : మండల పరిధిలోని టేకులబంజర్లో జరిగిన అగ్నిప్రమాదంలో మామిడి, జామాయిల్ చెట్లతోపాటు రెండుబోర్లు దగ్ధమైన సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. ఈ ప్రమాధంలో ఇద్దరు రైతులకు రూ.4 లక్షల వరకు...
తిరుపతిలో అగ్నిప్రమాదం.. రథం దగ్ధమైందన్న దానిపై టిటిడి ఈవో స్పందన
తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఫోటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 10 ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగిందని...
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు పెట్టిన జనం.. (వీడియో)
తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటలు చూసి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి గుడి...
చెప్పుల దుకాణంలో అగ్నిప్రమాదం
జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లోని ఓ చె ప్పుల దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళ్లితే... బాలాజీనగర్ ప్రధాన రహదారిపై అమిల్‌పూర్...
అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవదహనం
లక్నో: అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కుశినగర్ జిల్లా యుర్దహ గ్రామంలో జరిగింది. సంగీత అనే మహిళ తన ఐదుగురు పిల్లలతో కలిసి గాఢ నిద్రలోకి జారుకుంది....
ఇంట్లో అగ్నిప్రమాదం..ముగ్గురు చిన్నారుల సజీవ దహనం
భోపాల్ : ఒక ఇంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లా దానేకపూరా...
రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కేసముద్రం విలేజ్ లోని మహదేవ్ రైస్ ఇండస్ట్రీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం రైస్ మిల్లులో ఉదయం...
ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం
ఖమ్మం పత్రి మార్కెట్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పత్తి బస్తాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. దట్టంగా...
ఎల్బి నగర్లో భారీ అగ్నిప్రమాదం….
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌లో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ...
ఎల్బీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. 20కి పైగా కార్లు దగ్ధం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం ఎల్బీనగర్లోని ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లు, పాత కార్ల షోరూమ్ వున్నాయి. చూస్తుండగానే టింబర్...
గండిపేటలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ భవనంలో మంటలు చెలరేగడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. భవనం చుట్టూ పోగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు....
కూకట్‌పల్లిలో ప్రియుడితో కలిసి భర్తను చంపి… అగ్నిప్రమాదంగా చిత్రీకరించారు…
హైదరాబాద్: అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి భర్తను భార్య తన ప్రియుడితో కలిసి సజీవదహనం చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో జరిగింది. దీంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు...