Tuesday, December 10, 2024

ఈ నెల 25 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్ 20 వరకూ జరుగనున్నాయి. అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అయితే ఈ తేదీలలోనే సమావేశాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని వెల్లడైంది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగే పార్లమెంట్ సెషన్ ఇదే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రతిపత్తికి నేషనల్ కాన్ఫరెన్స్ తమ డిమాండ్ లేవనెత్తుతుందని భావిస్తున్నారు. పలు కీలక విషయాల ప్రస్తావనకు ఈ సెషన్ వేదిక కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News