Tuesday, July 15, 2025

మధుయాష్కీ గౌడ్‌ను కలిసిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఏఐసిసి అధికార ప్రతినిధి, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చర్చించుకున్నారు. ఏఐసిసి అధికార ప్రతినిధి, టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News