Friday, July 12, 2024

అసెంబ్లీలో కవిత్వం వినిపించిన పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: జనసేన చీఫ్, ఏపి ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో కవిత్వం వినిపించి సభ్యులను నవ్వించారు.

ఆయన అయ్యనపాత్రుడిపై కవిత్వం వినిపిస్తూ ‘‘ మీకు కోపం వస్తే రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో ప్రత్యర్థులకు గుండు కొట్టేస్తారు’’ అన్నారు. దాంతో సభ ఒక్కసారిగా పక్కున నవ్వేసింది. ఇంకా పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘‘..ఇకపై మీకు విమర్శించే అవకాశం లేకుండా పోయింది…సభలో ఎవరైనా తిడితే వారిని ఆపే గురుతర బాధ్యత మీపైనే ఉంది. మీరే మైక్ కట్ చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్రాభివృద్ధిని ఆపేసింది’’ అంటూ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News