Tuesday, October 15, 2024

ప్రధాని మోడీ నా మీద కట్ర పన్నారు: అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తనను అవినీతిపరుడిగా నిరూపించేందుకు కుట్ర పన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆదివారం ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు.

‘ప్రధాని మోడీ నన్ను, మనీశ్ సిసోడియాను అవినీతిపరులుగా నిరూపించేందుకు కుట్రపన్నారు. ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. నాకు అధికార దాహం లేనందువల్లే పదవికి రాజీనామా చేశా. రాజకీయాల్లో వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు, దేశ రాజకీయాలను మార్చేందుకు’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News