Wednesday, September 18, 2024

జ్వరంతో బాలుడు మృతి.. డాక్టర్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

అమరావతి: గుంటూరులో ఎనిమిది ఏళ్ల బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. జ్వరంతో బాధపడుతూ లింగాయపాలెంకు చెందిన బాలుడు చనిపోయాడు. డాక్టర్ నిర్ణక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పాలెం పోలీసులు డాక్టర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News