Sunday, June 23, 2024

ఫామ్ హౌస్ లపై పోలీసుల దాడులు.. 26 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబద్ శివారులోని సైబరాబాద్ పరిధిలోని ఫామ్ హౌస్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాలుగు ఫామ్ హౌస్ లల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గా పోలీసులు గుర్తించారు. మొత్తం 32 ఫామ్ హౌస్ లపై సోదాలు నిర్వహించిన పోలీసులు. 26 మందిని అరెస్టు చేసిన పోలీసులు. ఫామ్ హౌస్ లలో భారీగా మద్యం, నగదు లభ్యమైనట్లు సమాచారం. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News