Friday, July 11, 2025

వాయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ ముందంజ!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ లో ముక్కోణపు పోటీ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ బిజెపి అభ్యర్థి నవ్య హరిదాస్, వామపక్ష అభ్యర్థి సత్యన్ మోకేరి కన్నా ముందంజలో ఉన్నారు. ప్రియాంక గాంధీ మూడు లక్షలకు పైగా ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

వాయనాడ్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి మొదలయింది. ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ ఖాళీ చేసిన స్థానం నుంచి పోటీపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News