Monday, May 6, 2024

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

- Advertisement -
- Advertisement -

Rain in many parts of Hyderabad

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉన్నట్టుండి నగరంలోని వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాలాపత్తర్, జూపార్క్, ఫలక్ నుమా ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. బహదూర్ పురా, పాతబస్తీ, సైదాబాద్, చంపాపేట, మలక్ పేట, నారాయణగూడ, అంబర్ పేట, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, దుండిగల్, సురారం, దూలపల్లి, బహదూర్ పల్లిలో ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఘట్ కేసర్ లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News