Monday, June 16, 2025

నగరంలో వాన

- Advertisement -
- Advertisement -

లోతట్టు ప్రాంతలకు జిహెచ్ఎంసి హెచ్చరిక

హైదరాబాద్: నేడు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, బషీర్ బాగ్ లో వర్షం. శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కూడా వాన పడింది. పాతబస్తీలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ ప్రకటించారు.  మరో నాలుగు రోజలు వానలుంటాయని, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది.  లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసి. ఉప్పల్ మ్యాచ్ కు వాన ముప్పు నెలకొంది. మరో నాలుగు రోజులు నగరంలో వానలు పడే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News