Saturday, June 3, 2023

అడ్వాన్స్‌డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్‌సి 15’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈనెల 27న రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ నేపథ్యంలో ‘ఆర్‌సి 15’ సినిమా సెట్‌లో చరణ్ బర్త్‌డే వేడుకను శనివారం ముందుగానే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్‌రాజు, ప్రభుదేవా తదితరుల యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News