Saturday, July 27, 2024

సిఎంను కలిసిన రామ్‌గోపాల్‌వర్మ

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో శుక్రవారం నాడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం ను దర్శకులు రామ్‌గోపాల్ వర్మ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News