Saturday, April 20, 2024

‘పుష్ప2’లో మరింత హైలైల్‌గా

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను అద్భుతంగా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేశాడని తెలిసింది. ఇక పుష్ప 2 చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన్న చేస్తున్న శ్రీవల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లో ఆమె కనిపించబోతుందట. రెండో పార్ట్‌లో రష్మిక గర్భవతిగా కనిపించబోతుందని, తల్లి సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా ఆమె కనిపించబోతుందని తెలిసింది. మొత్తానికి శ్రీవల్లి పాత్ర మొదటి పార్ట్‌తో పోల్చితే అంతకు మించి అన్నట్లుగా పుష్ప 2 సినిమాలో ఉండబోతుందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News