Wednesday, April 17, 2024

కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

ఓమ్ బిర్లాతో తలపడనున్న ప్రహ్లాద్ గుంజల్

న్యూఢిల్లీ: లోసభ ఎన్నికలకు కాంగ్రెస్ సోమవారం ఐదుగురు అభ్యర్థులతో ఆరో జాబితాను విడుదల చేసింది. దిగిపోతున్న లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు వ్యతిరేకంగా ప్రహ్లాద్ గుంజల్ ను నిలబెట్టింది. కాంగ్రెస్ ఇంకా అజ్మీర్ నుంచి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుంచి సుదర్శన్ రావత్, భిల్వార నుంచి దామోదర్ గుర్జర్, తిరునెల్వేలి నుంచి సి. రాబర్ట్ బ్రూస్ లను కూడా నిలబెట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News