Saturday, April 27, 2024

భలే మంచిరోజు! రేవంత్ ఆ ముహూర్తం ఎంచుకున్నది అందుకే!

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం గం.1.04నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సమయాన్ని బట్టి చూస్తే, తిథి కార్తీక బహుళ దశమి, హస్త నక్షత్రం, గురువారం ప్రశస్తమైనవి. చంద్రుని నక్షత్రమైన హస్త కావడం, గురునికి సంబంధించిన వారం గురువారం కావడం దీనికి దశమి తోడవడం శుభసూచకం. అలాగే, ఈ సమయానికి గురుహోరా జరుగుతోంది. ఇది శుభదాయకం. భాగ్యస్థానంలో రాజగ్రహాలైన రవి, కుజులు కలయిక ప్రభుత్వాధినేతలకు మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News