Friday, March 1, 2024

కేసీఆర్ కు, చంద్రబాబుకూ రేవంత్ ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు, ఏఐసిసి ప్రతినిధులకు ఆయన ఆహ్వానాలు పంపారు.

అలాగే మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ ను, చంద్రబాబు నాయుడిని కూడా ఆయన ఆహ్వానించారు. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, స్టాలిన్ లకు కూడా ఆహ్వానాలు పంపారు. తెలంగాణా అమరవీరుల కుటుంబాలను కూడా రేవంత్ తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం విశేషం. అలాగే పలువురు సినీ ప్రముఖులను కూడా రేవంత్ ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News