Sunday, April 28, 2024

కామారెడ్డిలో రేవంత్ ముందంజ

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో రేవంత్ రెడ్డి ముందంజ,

గోషామహల్‌లో బిజెపి అభ్యర్థి రాజాసింగ్ ముందంజ .

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిరౌండ్‌లో 2,380 ఓట్లతో ముందంజ.

అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ముందంజ.

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ముందంజ.

ముషీరాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ ముందంజ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News