Friday, May 24, 2024

హెచ్‌సియులో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా గడిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆటను ప్రారంభించారు. కొంచెంసేపు సరదాగా విద్యార్థులతో ఫుట్‌బాల్ ఆడారు. విద్యార్థులతో కలిసి ఆయన గేమ్ కూడా ఆడారు. ఎంఎల్‌సి బల్మూరి వెంకట్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్‌లతో కలిసి రేవంత్ ఆడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News