Saturday, April 27, 2024

మహాశివరాత్రి శుభాకాంక్షలు: రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని శివుణ్ని ప్రార్థించానని, ఉపవాస పూజలు చేస్తున్న భక్తులకు మహాశివుని ఆశీర్వాదం ఉండాలని రేవంత్ ప్రార్థించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంతూరులోని లక్ష్మిపురంలో శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో భట్టి దంపతులు పూజలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News