Wednesday, September 17, 2025

రేవంత్.. నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్? : దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తన ప్రజలపై నమ్మకంతో, తన పాలనపై విశ్వాసంతో, మొక్కవోని పోరాట పటిమతోమళ్ళీ 95శాతం సిట్టింగ్ ఎంఎల్‌ఎలకే సీట్లు ఇచ్చిన ధీశాలి కెసిఆర్ అని బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కొనియాడారు. తెలంగాణ ధర్మ యుద్దానికి మరోసారి సిద్ధం అయ్యిండని, మరి సిట్టింగ్ ఎంఎల్‌ఎలకే సీట్లు ఇవ్వాలని, అడా మాడా అంటూ చిల్లరమల్లర మాటలతో కుప్పిగంతులు వేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తల ఎక్కడ పెట్టుకుంటావ్? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News