Saturday, September 30, 2023

మేడ్చల్‌లో ఆటో బోల్తా: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News