Friday, May 2, 2025

ఊపందుకుంటున్న లౌడ్ స్పీకర్ల వివాదం!

- Advertisement -
- Advertisement -

Loudspeakers row

వారణాసి: ముస్లింలు మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ వినిపించడాన్ని నిషేధించాలని కోరుతూ కొందరు కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో లౌడ్ స్పీకర్ ద్వారా ‘హనుమాన్ చాలీసా’ వినిపిస్తున్నారు. ఇది ఎటు నుంచి ఎటు దారితీస్తుందో అర్థం కావడంలేదు. అయినా దైవారాధనకు ఈ లౌడ్ స్పీకర్లకు లింకేమిటో?…ఆరాధన పూర్వ కాలంలో ఇలాగే ఉండేదా? అంటే, లౌడ్ స్పీకర్లు రాక ముందు… ఈ  వెర్రి మత విద్వేషానికి, మత కల్లోలాకి దారితీయక ముందే ఏదో ఒకటి చేస్తే మంచిది. మత మౌఢ్యానికి ఇకనైనా ఫుల్ స్టాప్  పెట్టడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News