Saturday, April 27, 2024

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఐదో పెళ్లికి ముర్డోక్ రెడీ!

- Advertisement -
- Advertisement -

మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్ మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన స్నేహితురాలు ఎలెనా జుకోవ్ తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ముర్డోక్ కు ఇది ఐదో నిశ్చితార్థం. ఆయన వయసు 92 ఏళ్లు. ముర్డోక్ ను పెళ్లి చేసుకోబోతున్న ఎలెనా వయసు 67 ఏళ్లు. ఆమె రష్యన్. ఇంతకుముందు ప్రముఖ మోడల్ జెర్రీ హాల్ ను వివాహం చేసుకున్న ముర్డోక్, ఆమెనుంచి తాజాగా విడాకులు తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని ముర్డోక్ ఎస్టేట్ లో ఎలానా, ముర్డోక్ ల వివాహం త్వరలో జరుగుతుందని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News