Tuesday, September 16, 2025

మానవహారంగా జై కెసిఆర్… రైతుబంధు వర్ధిల్లాలి

- Advertisement -
- Advertisement -

మధిరలో విద్యార్థులు అందరూ కలసి మానవ హారంగా జై కెసిఆర్…రైతుబంధు వర్ధిల్లాలి అని అక్షరమాల

ఖమ్మం : రైతు బంధు ప్రారంభం నాటి నుండి ఈ నెల 10వ తేదీ వరుకు రాష్ట్ర రైతుల ఖాతాల్లో మొత్తం రూ.50 వేల కోట్ల రూపాయలు జమా అవుతున్న సందర్భంగా మధిర నియోజకవర్గ కేంద్రం మధిర పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు బుధవారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో రైతు బంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా భరత్ విద్యా సంస్థల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలి వచ్చి మానవ హారంగా ఏర్పడి జై కెసిఆర్ రైతు బంధు వర్ధిల్లాలి అనే అక్షరమాల గా వినూత్నమైన రూపంలో శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News