Friday, April 26, 2024

Samantha: అప్పుడు నా ఆరోగ్యం సహకరించలేదు: సమంత

- Advertisement -
- Advertisement -

తన ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ టాలీవుడ్ నటి సమంత(Samantha) మరోసారి స్పందించారు. తన ఆరోగ్యం కుదుటపడుతోందని సమంత పేర్కొన్నారు. యశోద చిత్రం సమయంలో బలహీనంగా ఉన్నానని తెలిపారు సామ్. అప్పుడు బయటకి వచ్చేందుకూ తన ఆరోగ్యం సహకరించలేదని సూచించారు. యశోద(Yashoda) సినిమా తన భుజాలపై ఉండటంతో ప్రమోషన్స్ కోసం ఇంటర్య్యూలు చేశానని చెప్పుకొచ్చారు. ‘శాకుంతలం’ విడుదల సమయానికి తన ఆరోగ్యం కుదుటపడిందని సమంత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News