Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
అమెరికా వీధుల్లో రాజ్-సమంత.. ఫొటోలు వైరల్
హీరోయిన్ సమంత-డైరెక్టర్ రాజ్ నిడిమోరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, ఇందులో రాజ్ నిడిమోరు కూడా...
అమెరికా కొత్త చట్టంతో వీసా ఫీజుల భారం
వాషింగ్టన్: పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణలు, వీసా ఫీజులను పెంచే లక్షంతో అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన “వన్‌బిగ్ బ్యూటిఫుల్ బిల్లు” చట్టరూపం దాల్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా వీసా దరఖాస్తుదారులపై...
అమెరికాలో రోడ్డు ప్రమాదం… హైదరాబాద్ వాసులు సజీవదహనం
న్యూయార్క్: అమెరికాలోని గ్రీన్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవదహనమైంది. కారులో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులు హైదరాబాద్‌లోని కొంపల్లి వాసులుగా...
అమెరికాలో హైదరాబాదీల సజీవదహనం
మన తెలంగాణ/హైదరాబాద్ : సెలవులను సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఆ కుటుంబాన్ని మృత్యువు ముద్దాడింది. సెలవులకు వెళ్లి సజీవదహనం అయిన షాకింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలో ఘోర రోడ్డు...
అమెరికాకు తల ఒగ్గితే భవిత అయోమయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 జులై 8వ తేదీ నాటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారతదేశానికి గడువు విధించిన నేపథ్యంలో వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం, జేమీసన్ గ్రియర్...
పిఎన్‌బి కుంభకోణం..అమెరికాలో నీరవ్‌మోడీ సోదరుడి అరెస్ట్
భారతీయ బ్యాంకులను రూ. వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరుడు నేహల్ దీపక్ మోడీ అరెస్ట్ అయ్యారు. భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో...
అమెరికాలో భారీ వర్షాలు… టెక్సాస్ లో 24 మంది మృతి
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. టెక్సాస్ వరదలు ముంచెత్తడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భారీ వరదలు విలయతాండవం సృష్టించడంతో 24 మంది మృతి...
దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోడీ విధానాలపై ఉద్యమిద్దాం
మన తెలంగాణ/మోత్కూర్: భారత దేశ ప్రయోజనాలను, ప్రతిష్టను అమెరికాకు తాకట్టు పెడుతున్న నరేంద్రమోదీ విధానాలపై ఉద్యమించాలని, భారతీయులపై అమెరికా దుర్మార్గపు చర్యలను ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్)...
పెళ్లి కోసం అమెరికా వెళ్లి యువతి మిస్సింగ్..!
వాషింగ్టన్: పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ భారతీయ అమ్మాయి మిస్ అయినట్లు తెలుస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో పెద్దలు కుదిర్చిన వివాహం కోసం వచ్చిన కొద్ది రోజులకే 24 ఏళ్ల భారతీయ...
వివాహం కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ యువతి అదృశ్యం
వివాహం కోసం అమెరికాకు వచ్చిన 24 ఏళ్ల భారతీయ యువతి అదృశ్యమైంది. ఆమె పేరు సిమ్రాన్ సిమ్రాన్. అమెకు ఇంగ్లీషు భాష తెలియదు. బంధువులు కూడా ఎవరు వెంటలేరు.అమెరికా లో కూడా ఆమెకు...
అమెరికాపై ఇరాన్ ప్రతీకారం
ఖతార్, కువైట్,ఇరాక్, బహ్రెయిన్‌లో స్థావరాలపై క్షిపణి దాడులు దోహా ఎయిర్‌బేస్‌పై ఆరు
మిస్సైళ్లతో విరుచుకుపడ్డ టెహ్రాన్, పలు చోట్ల పేలుళ్ల శబ్ధాలు అడ్డుకునేందుకు సర్వశక్తులు
ఒడ్డిన ఖతార్ సిచ్యుయేషన్ రూమ్‌కు అమెరికా...
యుద్ధంలోకి అమెరికా
అమెరికాలోని వైట్‌మన్ ఎయిర్ బేస్ నుంచి ఇరాన్‌పై దాడికి బయలుదేరిన ఏడు బి2 స్పిరిట్‌లు,
ఎనిమిది కెసి-135 స్ట్రాటో ట్యాంకర్లు 37 గంటల ప్రయాణం తర్వాత టార్గెట్ ఛేదన శక్తిమంతమైన
జిబియు57 బంకర్...
ఇరాన్ పై అమెరికా దాడులను ఖండించిన సౌదీ అరేబియా
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదని మండిపడింది. రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని కోరింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని...
అమెరికా అండతో ఇజ్రాయెల్ కండకావరం
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత వారం రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని గమనించిన మీదట కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి. అమెరికా శిబిరపు పూర్తి మద్దతులేనట్లయితే ఇజ్రాయెల్ ఎప్పుడో ఓడి ఉండేది. తనంతట తాను ఒంటరిగా...
విద్యార్థి వీసాల జారీ ప్రారంభించిన అమెరికా
అమెరికా విదేశీ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియను ప్రారంభించింది. కాగా చిన్న మెలిక పెడుతూ విదేశాంగ శాఖ బుధవారం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో చదువుకోవాలనుకునే విదేశీయులు తమ షోషల్ మీడియా...
‘నువ్వొక నియంతవు’… అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు వ్యతిరేకంగా నిరసనలు
వాషింగ్టన్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు అమెరికాలో ఛేదు అనుభవం ఎదురైంది. మంగళవారం అధికారిక పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న అసిమ్ మునీర్.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు....
ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి
స్వల్పంగా దెబ్బతిన్న టెల్ అవీవ్‌లోని దౌత్య కార్యాలయం ఇరాన్‌పై
భీకరస్థాయిలో ఇజ్రాయెల్ దాడులు అణుకేంద్రాలు, చమురు క్షేత్రాలే
టార్గెట్ బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం ఖమేనీ ఎన్‌పిటి
నుంచి వైదొలుగుతామని ఇరాన్...
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు ప్రజాప్రతినిధుల దారుణ హత్య
అమెరికాలో ఇద్దరు ప్రజాప్రతినిధులు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం జరిగిన రాజకీయ ప్రేరేపిత కాల్పుల్లో మిన్నెసోటా హౌస్ మాజీ స్పీకర్ మెలిస్సా హోర్ట్‌మన్, ఆమె భర్త మరణించగా, రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్‌మన్,...
అమెరికాలో భారతీయ విద్యార్థిపై అమానుషం
భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు. విమానం దిగిన అతడ్ని ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు. నేలకేసి నొక్కిపెట్టి హింసించారు. చేతులకు సంకెళ్లు వేసి అదుపు లోకి తీసుకున్నారు. ఆ తర్వాత...
ఫోన్ ట్యాపింగ్ కేసు.. అమెరికా నుంచి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు
తెలంగాణ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ప్రదాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. ఎట్టకేలకు...