Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
మంత్రిగా పట్నం ప్రమాణస్వీకారం
రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై
రాజ్ భవన్‌లో కెసిఆర్, మంత్రులు హాజరు
గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం
మహేందర్‌రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను కేటాయించిన సిఎం...
కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ… టికెట్‌కు దరఖాస్తు
మన తెలంగాణ / హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. కొడంగల్ నుండి టికెట్ కేటాయించాలని ఆయన పార్టీ...
ఎంపి అర్వింద్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు : బిఆర్‌ఎస్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎవరికి ఓటు వేసినా ’గెలుపు నాదే’ అంటూ నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ లీగల్ సెల్ నేతలు ఫిర్యాదు చేశారు. గురువారం...
ఆర్‌టిసి కురు వృద్దుడు టిఎల్ నరసింహ కన్నుమూత
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆర్‌టిసి కురు వృద్ధుడు టిఎల్ నరసింహా ఇకలేరు. హైదరాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని తన నివాసంలో గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. 98 ఏళ్ల కురువృద్ధుడు...
కాసానితో వాసిరెడ్డి రామనాధం ప్రభృతుల భేటీ
మన తెలంగాణ /హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బుధవారం హైదరాబాదులోని ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో టిటిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని...
ఏఎన్‌ఎంలను నోటిఫికేషన్‌ను రద్దుచేసి బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలి
ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్
భూపాలపల్లి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంతో పాటు వివిధ రకాల ఏఎన్‌ఎంలను నోటిఫికేషన్ రద్దు చేసి ఎలాంటి షరతులు లేకుండా భేషరతుగా...
పట్నం మహేందర్‌రెడ్డికి కేబినేట్‌లో చోటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3గం.లకు పట్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి ట్వీట్టర్...
ముందస్తు జోష్
మన తెలంగాణ/హైదరాబాద్: రాబోయే ఎన్నిక ల్లో హ్యాట్రిక్ సాధించేందుకు భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పావులు కదుపుతోంది. అత్యధిక మె జారిటీతో గెలిచేందుకు హాట్రిక్ సాధించేందుకు కెసిఆరే మా బలం.. బలగం అంటూ అభ్యర్థ్ధులు...
మా సత్తా ఏమిటో చాటుతాం!
ఉభయ కమ్యూనిస్టు నేతలు తమ్మినేని, కూనంనేని వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్‌తో పొత్తు చెడిపోతే వ్యక్తిగతంగా కెసిఆర్‌ను దూషించమని విధానపరంగా తేల్చుకుంటామని వామపక్షాలు స్పష్టం చేశాయి. వచ్చే ఎన్నికల్లో శక్తికి మించి కృషి...
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం !
అధికారంలోకి రాగానే దళితులకు ఏం చేస్తామో వెల్లడిస్తాం
కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి
మనతెలంగాణ/హైదరాబాద్: చేవెళ్లలో ఈనెల 26వ తేదీన భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున...
కాంగ్రెస్‌లో టికెట్ కోసం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు
భార్యాభర్తలిద్దరికీ టికెట్ కేటాయించాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి
ఇద్దరిలో ఒక్కరికే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న కాంగ్రెస్ వర్గాలు
మనతెలంగాణ/హైదరాబాద్: ఖానాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌లో తనకు టికెట్ నిరాకరించడంపై...
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : టిఎన్‌ఎస్‌ఎఫ్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టిఎన్‌ఎస్‌ఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్,...
టి టిడిపి తెలుగు రైతు విభాగం ప్రమాణ స్వీకారం
మన తెలంగాణ / హైదరాబాద్ : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర వచ్చేలా వ్యవసాయ సమస్యలపై తెలుగు రైతు విభాగం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని...
రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ఓడిపోతారు:రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ రెండు చోట్ల నుండి పోటీ చేస్తానని ప్రకటించడం, ఆయన ఓటమిని ఒప్పుకున్నట్టేనని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్‌లో...
సుధాకర్ రావుకు సిఎం శుభాకాంక్షలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుధాకర్‌రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ని...
సూర్యాపేట.. ప్రగతి పతాక
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈసందర్భంగా ఉదయం 10.35గంటలకు సీఎం కేసీఆర్ బయలు దేరి 10.40గంటలకు బేగం పేట విమానాశ్రయానికి చేరుకుంటారు....
ఈ నెల 26న చేవెళ్లలో ప్రజా గర్జన సభ
ఈనెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో సమావేశాలు
ఈ నెల 29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్
సెప్టెంబర్ 6వ తేదీ లేదా 9వ తేదీన ఓబిసి...
జనాభా ప్రాతిపాదికన బిసిలకు సీట్లు కేటాయించాలి
కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: జనాభా ప్రాతిపాదికన బిసిలకు సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ బిసిలకు న్యాయం చేస్తామని ఏఐసి...
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ బద్ధం మధుశేఖర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘తెలంగాణ స్టేట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు డాక్టర్ బద్దం మధు శేఖర్ శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి...
కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ
ఆశావహుల నుంచి టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
మొదటగా దరఖాస్తు చేసుకున్న మానవతారాయ్
సత్తుపల్లి నుంచి పోటీ చేయాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ చేసింది. అందులో భాగంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో...