Monday, September 15, 2025
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ అస్తిత్వం తాకట్టు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట..రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతారా?: కెటిఆర్ ఫైర్

హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం పెట్టడంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. “తెలంగాణ తల్లి” విగ్రహం పెట్టాల్సిన చోట..“రాహుల్...

తెలంగాణ పామ్ ఆయిల్ రైతులకు భారీ ఊరట

కేంద్రప్రభుత్వం వంటనూనెల దిగుమతిపై తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఆయిల్‌పాం రైతులకు భారీ ఊరట దక్కనుందని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి రాష్ట్ర రైతుల తరఫున వ్యవసాయాశాఖ మంత్రి తుమ్మల...

మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై ‘సుప్రీం’కు తెలంగాణ సర్కార్

మెడికల్ అడ్మిషన్లపై స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ అడ్మి షన్లకు స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట...

బతుకడానికొచ్చి నాపై దాడి చేస్తావా?.. తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం:కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదం ముదురుతోంది. తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి...

సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నైజాం రాష్ట్ర ప్రజలకు 1949, సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా విముక్తి కలిగించిన...

తెలంగాణకు మరో వందే భారత్ రైలు

ప్రయాణికులకు మరో శుభవార్త తెలిపింది రైల్వే శాఖ. తెలంగాణకు మరో వందే భారత్ రైలును ప్రకటించింది. సికింద్రాబాద్ నుండి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుండి ఈ కొత్త సెమీ హైస్పీడ్...
Telangana to Arunachalam tourism package

తెలంగాణ నుంచి అరుణాచలంకు అందుబాటు ధరలో టూరిజం ప్యాకేజీ!

హైదరాబాద్: తమిళనాడులో పుణ్యక్షేత్రాల్లో ఒకటైనా అరుణాచలంను సందర్శించేందుకు ఇటీవల పెద్ద ఎత్తున భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ...
Telangana High court

ఎంఎల్ఏల వేటుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు నెల గడువు విధించిన హైకోర్టు

హైదరాబాద్: ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ లపై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 9వ తేదీ సోమవారం నాడు నాలుగు వారాల గడువు ఇచ్చింది. బిఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి...

తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం

దేశంలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నాగర్ కర్నాల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంఛలో ఈ గణేషుడి విగ్రహం ఉంది. ఇది దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలాతో చేసిన గణపతిగా...

గుజరాత్‌‌‌లో తెలంగాణ మహిళా ఆర్మీ ఆఫీసర్ ఆత్మహత్య

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ మహిళా ఆర్మీ ఆఫీసర్ గుజరాత్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖని ఇండస్ట్రియల్ ఏరియాకి చెందిన బల్ల గంగా భవాని నాలుగేళ్ల...
Heavy Rains in Telangana For Next 3 Days

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని వర్షాలు వదలటంలేదు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరునుంచి భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్‌ను మళ్లీ తడిపేశాయి. ఉదయం నుంచి మేఘావృతంగా ఉన్న ఆకాశాం ఒక్కసారిగా కుండపోత...

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ

నేడు, రేపు భారీ వానలు హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు (ఆది, సోమవారాలు) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. నేడు...
Mahesh Kumar Goud

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బి.మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష...
Dilip

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ అరెస్ట్

హైదరాబాద్:  తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను...

తెలంగాణ ప్రభుత్వంతో మెటా కీలక ఒప్పందం

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఆవిష్కరణలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్తూ, తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ (ఐటి, ఈ&సి) శాఖతో రెండు సంవత్సరాల కోసం...
Asifabad

తెలంగాణ పట్టణం జైనూర్ లో కర్ఫ్యూ

హైదరాబాద్: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ పట్టణంలో బుధవారం హింసాత్మక ఘటనలు జరగడంతో కర్ఫ్యూ విధించారు.  ఓ ఆటో డ్రైవర్ అక్కడి గిరిజన మహిళపై లైంగిక దాడి చేయడానికి పూనుకోవడంతో ఈ...
TSRTC

ప్రయాణీకులకు తెలంగాణ ఆర్‌టిసి శుభవార్త

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు ఊరట కల్గించే శుభవార్త తెలంగాణ ఆర్‌టిసి చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10...
Telangana Education Commission

తెలంగాణ విద్యా కమిషన్‌ ఏర్పాటు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్: విద్యా ప్రామాణికత పెంచేందుకు గాను  రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత...
Rain alert to Telangana

తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,...

Latest News