Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో తమ నెట్‌వర్క్ ను అప్‌గ్రేడ్ చేసిన వీఐ
దిగ్గజ టెలికం కంపెనీ అయిన వీ (Vi) తెలంగాణలోని తమ నెట్‌వర్క్ సామర్ధ్యాన్ని అప్‌గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని 4,000 పైచిలుకు సైట్లలో LTE 2500 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రంను 10 MHz...
తెలంగాణపై ఫోకస్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో తెలుగు దే శం పార్టీకి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలకు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో...
తెలంగాణ ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక
హైదరాబాద్: హైదరాబాదులోనూ, నగర శివార్లలోనూ ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ప్రకంపనలు సృష్టిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కట్టడాలు ఎవరివైనా సరే......
కర్నాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ నేతలకు లింకేంటి?: కెటిఆర్
హైదరాబాద్: కర్నాటకలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర, నేతలు, వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కర్నాటక ఎస్‌టి కార్పొరేషన్ నుంచి తెలంగాణకు రూ.45...
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం: సిఎం రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని, దీనికోసం పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు...
తెలంగాణలో టీ నాణ్యతపై టాటా టీ జెమినీ అవగాహన కార్యక్రమం
వరంగల్: తెలంగాణలో ఎక్కువ మంది అభిమానించే టీ బ్రాండ్, టాటా టీ జెమినీ, టీ నాణ్యత ఆవశ్యకత గురించి తెలపటం తో పాటుగా ప్యాకెట్ల రూపంలో కాకుండా కల్తీ లేదా రంగుతో కూడి...
తెలంగాణలోనే కొనసాగుతాం
తెలంగాణలోనే కొనసాగుతామని సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీ తేల్చి చెప్పింది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని సంస్థ సీఈ ఓ రఘు ఫణికర్ సిఎం రేవంత్‌తో స్పష్టం చేశారు. ఈ నెల 23వ...
రాజ్యసభ ఉప ఎన్నిక: తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్
హైదరాబాద్: తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు...
త్వరలో తెలంగాణ ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణ ఆర్‌టిసి త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెట్టబోతోంది. ముందుగా ఈ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్ -హైదరాబాద్ మార్గాలలో నడపాలని ఆర్‌టిసి నిర్ణయించింది. ఈ-సూపర్ లగ్జరీ పేరుతో తీసుకు...
తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు
తెలంగాణలో వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు,...
తెలంగాణలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్ ప్లాన్
ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్ అకాడమీలు
అథ్లెట్లకు శిక్షణలో కొరియన్ స్పోర్ట్ యూనివర్శిటీ సహకారం
సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
మనతెలంగాణ/హైదరాబాద్: యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది....
తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బిఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె. కేశవరావు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఇవాళ్టి నుంచి...
ఫ్యూచర్ తెలంగాణ నినాదానికి మంచి రెస్పాన్స్ వచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఫ్యూచర్ తెలంగాణ నినాదానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌తో మంచి వాతావరణంలో చర్చలు ఫలప్రదంగా జరిగాయని కొనియాడారు. ఫారిన్ టూర్...
తెలంగాణలో ప్రబలుతున్న డెంగ్యూ కేసులు
హైదరాబాద్: వానలు పడ్డాక దోమలు పెరిగిపోయినట్లున్నాయి. వాతావరణ మార్పు కారణంగా సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ,...
తెలంగాణలో రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్..
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల...
తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నాం: రామ్మోహన్ నాయుడు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటును పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు...
తెలంగాణలో కార్నింగ్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచంలో పేరొంది న కార్నింగ్ ఇన్ కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. నైపుణ్యాల తో పాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కరణలను...
తెలంగాణ సహా 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల ప్రకటన జారీ
న్యూఢిల్లీ: రాజ్యసభ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాలకు సిఈసి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ కేశవరావు రాజీనామా...
తెలంగాణకు భారీ వర్ష సూచన.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. బుదవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కొమురం...
తెలంగాణలో ఐటీ ఉద్యోగాల క్షీణితపై కెటిఆర్ ఆందోళన
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఐటి ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటి ఎగుమతులు, ఉద్యోగాల్లో...