Home Search
ట్రైలర్ - search results
If you're not happy with the results, please do another search
‘ఎఫ్ 4’ కూడా రెడీ..
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర...
ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా…
యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్...
‘సర్కారు వారి పాట’ టికెట్ ధరల పెంపుకు అనుమతి..
హైదరాబాద్: మహేష్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేష్ సరసన తొలిసారి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలై సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ...
మహేష్ లుక్స్, సినిమా నెక్ట్స్ లెవెల్‌లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ను దర్శకుడు పరశురాం అద్భుతంగా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని,...
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అడివి శేష్
జాన్ దూంగా దేశ్ నహీ...
ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా ఒకటి. 26/11 హీరో, ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా...
ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా
రాజశేఖర్... అక్క మొగుడు, సింహరాశి, గోరింటాకు సినిమాలు ప్రేక్షకులను ఏవిధంగా అలరించాయో ఇప్పుడు వస్తున్న ‘శేఖర్’ సినిమా కూడా అంతే ఎమోషన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు చిత్ర దర్శకురాలు జీవిత రాజశేఖర్. వంకాయలపాటి...
రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ’సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్...
తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా
డైరెక్టర్స్ కట్ సినిమా బ్యానర్‌పై వీరబ్రహ్మం నక్కా దర్శకత్వంలో.. తనే స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘నో రామ.. రావణ్స్ ఓన్లీ’. 14 సంవత్సరాల లోపు పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే జరిగే పరిణామాల...
మహేష్‌లో అద్భుతమైన రిధమ్ ఉంది
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్...
‘జయమ్మ పంచాయితీ’ పెద్ద హిట్ కావాలి
సుమ టాలెంట్‌లో పది శాతం మిగిలిన వారు ప్రదర్శించినా ‘జయమ్మ పంచాయితీ’ బిగ్ హిట్ అవుతుంది అని స్టార్ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో...
అభివృద్ధి అడ్డా
తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం
కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు
కనిపిస్తున్నాయి భారతదేశ
అభివృద్ధిలో హైదరాబాద్
కీలకంగా మారింది
33జిల్లాల్లో 32
జాతీయ రహదారులతో
అనుసంధానం జరిగింది
రీజనల్ రింగ్‌రోడ్డు డిపిఆర్
పూర్తయింది ఇది...
టికెట్ ధరలపై ప్రభుత్వాలను వేడుకుంటే తప్పేముంది: చిరంజీవి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు 'ఆచార్య'. తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
ఎపి, తెలంగాణలో ‘ఆచార్య’ టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్..
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో...
భావోద్వేగంతో కళ్ళు చమర్చేలా…
పాపులర్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే విడుదల...
ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా
విశ్వక్ సేన్ హీరోగా రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్...
‘అంటే సుందరానికి’ నాకు చాలా స్పెషల్: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికి’ చిత్రం జూన్ 10న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో...
హక్కులు, స్వేచ్ఛ కోసం…
కె.ఎం. ప్రొడక్షన్స్ పతాకంపై బాబా పి.ఆర్ దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం సైదులు. రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. హక్కుల కోసం,...
హారర్ బ్యాక్‌డ్రాప్‌లో…
వెంకట్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈవిల్ లైఫ్’. రాణి స్వాతి కథానాయిక. బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను టి.ప్రసన్నకుమార్ విడుదల చేశారు. రామసత్యనారాయణ,...
కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’..
సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఈ సినిమాను ఈ నెల 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఎం.రమేష్, గోపి దర్శకత్వం...
స్ఫూర్తినిచ్చే ‘గని’..
అల్లు అరవింద్ సమర్పణలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘గని’. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర నటీనటులుగా కిరణ్ కొర్రపాటి...